(Local) Thu, 21 Nov, 2019

త్వరలో రానున్న యాపిల్ క్రెడిట్ కార్డులు

August 07, 2019,   4:25 PM IST
Share on:
త్వరలో రానున్న యాపిల్ క్రెడిట్ కార్డులు

తమ మొబైల్‌ వినియోగదారుల కోసం యాపిల్‌ సంస్థ తొలిసారిగా రూపొందించిన క్రెడిట్‌ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు. ‘యాపిల్‌ వాలెట్‌ యాప్‌’ ద్వారా ఈ కార్డ్స్ కోసం ఇప్పటికే ‘రిక్వెస్ట్‌’ పెట్టుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. యాపిల్‌ భాగస్వామ్య సంస్థ ‘గోల్డ్‌మాన్‌ సాచ్‌’ ఈ దరఖాస్తుల ఆమోదం, చెల్లింపుల వ్యవహారాలన్నీ చేసుకోనుంది. అయితే ప్రస్తుతానికి యాపిల్‌ క్రెడిట్‌ కార్డులు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వర్గం
మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసే బెస్ట్ యాప్... షాజమ్
మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసే బెస్ట్ యాప్... షాజమ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.