(Local) Mon, 22 Jul, 2019

వివేకా అసలు హంతకులను పట్టుకోండి -జగన్

June 06, 2019,   3:20 PM IST
Share on:

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎన్నికల ముందు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకేసులో అసలు హంతకులను పట్టుకోవాలని జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కేసులో ప్రస్తుతం వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరుడు దొండవాగు శంకర్, పనిమనిషి కుమారుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా వున్నారు. నిన్న వివేకా కుమార్తె సునీత జగన్ ను కలిసి, ఈ కేసులో అసలు హంతకులను పట్టుకోవాలని విన్నవించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.