(Local) Sat, 19 Sep, 2020

డబ్బు పంచడం వల్లే వైసీపీ గెలిచింది .... పవన్

August 15, 2019,   10:31 AM IST
Share on:
డబ్బు పంచడం వల్లే వైసీపీ గెలిచింది .... పవన్

అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైందని.. అందుకే వారు అధికారంలోకి వచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మూడేళ్ల నుంచి మనం ప్రజల్లో ఉండి పోరాటం చేస్తే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేదని పార్టీ నేతలతో అన్నారు. ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేను లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు…. తమపై వైసీపీ సర్కార్ కు ఎందుకు కక్ష అని పవన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాపాకపై అసలు కేసులు ఎందుకు పెట్టారని… వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను ఎందుకు వేగవంతం చేయట్లేదని..నెల్లూరు జిల్లాలో జర్నలిస్ట్ పై దాడి జరిగితే ఎందుకు స్పందించడటం లేదని మండిపడ్డారు.

సంబంధిత వర్గం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.