(Local) Tue, 18 Jun, 2019

ఆర్టీసీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే రోజా .. ?

June 10, 2019,   12:20 PM IST
Share on:

చిత్తూరు జిల్లా న‌గ‌రి వైసిపి ఎమ్యెల్యే ఆర్‌కె రోజాకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆర్టీసి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.
కాగా 25 మంది మంత్రుల‌తో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివ‌ర్గం కొలువు తీరిని విష‌యం తెలిసిందే.ఈ మంత్రి వ‌ర్గంలో ఎమ్మెల్యే రోజాకు చోటుద‌క్క‌లేదు. ఈమేర‌కు ఆర్టీసీ చైర్మ‌న్‌గా రోజాను నియ‌మించే యోచ‌న‌లో సిఎం జ‌గ‌న్‌ ఉన్న‌ట్లు తెలుస్తోంది.మ‌రోప‌క్క‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రోజాను నియమించే అవకాశాలను సిఎం జగన్ పరిశీలిస్తున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.