(Local) Wed, 02 Dec, 2020

మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటాం: జగన్

November 21, 2019,   6:51 PM IST
Share on:
మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటాం: జగన్

మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారాం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారభించారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం చేస్తామని చెప్పారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించాలన్నారు. బ్యాక్ వర్డ్ క్లాసులను బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తామని ప్రకటించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.