
ఏపి సిఎం జగన్ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ (డీసీ)లో యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు . ఏపిలో పరిశ్రమలు పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని జగన్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేశారు. స్వయంగా సీఎం కార్యాలయం దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుందని చెప్పారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సంస్థ పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చి పెడుతుందని చెప్పారు. ఏపీలో విశాలమైన సముద్రతీరం ఉందనీ, పలు కొత్త నౌకాశ్రయాలు నిర్మిస్తున్నామని జగన్ అన్నారు. ఈ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన అమెరికా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం, మైట్రో రైలు ప్రాజెక్టులు, బకింగ్ హమ్ కాలువ, విద్యుత్ బస్సులు, నదుల అనుసంధానం, ఆక్వా తదితర రంగాల్లో విస్తరణ కోసం ఏపీలో అపారమైన అవకాశాలు, మార్కెట్ ఉన్నాయని జగన్ గుర్తుచేశారు.
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
నేడు ఏపీ కేబినేట్ భేటి
27 Nov 2019, 11:43 AM
-
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
25 Nov 2019, 3:04 PM
-
తండ్రి ప్రారంభించిన కార్యక్రమానికి కొనసాగించనున్న ...
22 Nov 2019, 3:50 PM
-
మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటాం: జగన్
21 Nov 2019, 6:51 PM
-
ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్
21 Nov 2019, 6:37 PM
-
కొడాలి నాని, వంశీ వల్లే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరం: ...
21 Nov 2019, 12:37 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.