(Local) Sat, 26 Sep, 2020

రాజమండ్రి జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు

August 14, 2019,   11:05 AM IST
Share on:
రాజమండ్రి జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శ్రీనివాస్ బెయిల్ ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27 వరకు శ్రీనివాస్ కు రిమాండ్ విధించగా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. ఇటీవల బెయిల్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నిందితుడు శ్రీనివాస్ మళ్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

సంబంధిత వర్గం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.