(Local) Sat, 15 May, 2021

కొత్త ఓటరు నమోదుకు మరో అవకాశం -కేంద్ర ఎన్నికల కమిషన్

August 02, 2019,   10:11 AM IST
Share on:
కొత్త ఓటరు నమోదుకు మరో అవకాశం -కేంద్ర ఎన్నికల కమిష ...

18 సంవత్సరాలు నిండి ఉన్న యువతీ యువకులకు  నూతన ఓటు నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.ఆగస్టు 1 నుండి 2020 జనవరి ఒకటో తేదీ వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఓటు నమోదు చేయించుకోని యువతీయువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.

సంబంధిత వర్గం
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.