(Local) Fri, 05 Jun, 2020

కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు: అమిత్ షా

September 09, 2019,   10:56 AM IST
Share on:
కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు: అమిత్ షా

ఈశాన్యా రాష్ట్రాలకు కొన్ని అంశాల్లో ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి కేంద్రం వెళ్లదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన గౌహతిలో జరిగిన 68వ ఈశాన్య రాష్ట్రాల మండలి సమావేశంలో చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక పతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే రద్దు చేశామని, కానీ ఆర్టికల్ 371 ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని అంశాల్లో ప్రత్యేక అధికారాలు అందిస్తోందని వెల్లడించారు. ఈ విషయాన్ని నేను పార్లమెంట్ లో కూడా ప్రస్తావించానని, ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాల ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు చెబుతున్నాను ఆర్టికల్ 371 జోలికి కేంద్రం వెళ్లదని అమిత్ షా అన్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.