(Local) Sun, 27 Sep, 2020

మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారు - జస్టిస్ రంజన్ గొగోయ్

August 16, 2019,   2:12 PM IST
Share on:
మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారు - జస్టిస్ రంజన్ గొ ...

జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను ఈ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేను మీ పిటిషన్ ను అరగంటపాటు చదివాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదుఖి అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.