(Local) Wed, 20 Oct, 2021

పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం: హరీశ్ రావు

September 18, 2019,   12:08 PM IST
Share on:
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార ...

పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు నీరందిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టులను ఏళ్ల తరబడి కాకుండా నెలల్లోపే పూర్తి చేయొచ్చని టీఆర్ఎస్ సర్కార్ నిరూపించిందని పేర్కొన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మారిస్తే మేం ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.