(Local) Sun, 20 Jun, 2021

తాజా పరిణామాలపై స్పందించిన ఉద్దవ్ థాక్రే

November 23, 2019,   4:07 PM IST
Share on:
తాజా పరిణామాలపై స్పందించిన ఉద్దవ్ థాక్రే

మహారాష్ట్రలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై  శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ను కూడా ఆయన శత్రువులు వెన్నుపోటు పడిచిన విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ ఏర్పాటును ప్రజాస్వామ్యం మీద సర్జికల్ స్ట్రైక్ గా వర్ణించారు. తొలుత ఈవీఎంలతో ఆటలాడి.. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టారని… ఇవన్నీ చూస్తుంటే ఇక ముందు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.