(Local) Fri, 23 Jul, 2021

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెండ్

November 15, 2019,   4:47 PM IST
Share on:
టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెండ్

టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వంశీ గురువారం సాయంత్రం చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే త్వరలో సీఎం జగన్ తో కలిసి నడుస్తానని కూడా ప్రకటించారు. దీంతో నేడు చంద్రబాబు  కీలక నేతలతో సమావేశమై వంశీని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.