(Local) Sun, 20 Jun, 2021

వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ: ఎంపీ కేశినేని

October 28, 2019,   4:01 PM IST
Share on:
వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ: ఎంపీ కేశినేని

వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. వంశీని వదులుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదన్నారు. వంశీ లాంటి నేత రాజకీయాలకు దూరంగా ఉండటం మంచికాదన్నారు. వంశీకి వచ్చిన ఇబ్బందులపై పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడం మంచిది కాదన్నారు. వంశీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని కేశినేని అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.