(Local) Sun, 20 Jun, 2021

అర్మేనియన్లపై ఊచకోతను గుర్తిస్తూ అమెరికా తీర్మానం

October 31, 2019,   4:32 PM IST
Share on:
అర్మేనియన్లపై ఊచకోతను గుర్తిస్తూ అమెరికా తీర్మానం

అర్మేనియన్ల పై మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా అట్టోమన్‌ టర్కీ సామ్రాజ్య పాలకులు దాడులు చేసి ఊచకోతకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అట్టోమన్‌ టర్కీ పాలకులు సాగించిన అర్మేనియన్‌ నరమేధాన్ని అధికారికంగా గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభ మంగళవారం చరిత్రాత్మకమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఓ వైపు టర్కీతో దౌత్యసంబంధాలు బాగా క్షీణించిన నేపథ్యంలో ఈ పరిణామం ఆ దేశాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.