
భారత్ ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత పాక్ ఉడికిపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన దాయాదికి ఈసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ కోలుకోలేని షాక్ తగిలింది. చైనా మద్దతుతో విర్రవీగుతున్న పాక్‌కు ఈసారి గట్టి దెబ్బే తగిలింది.కశ్మీర్ అంశంపై చర్చించేందుకు గత రాత్రి ఐరాస భద్రతామండలి రహస్యంగా సమావేశమైంది. 73 నిమిషాలపాటు సమావేశం జరగ్గా భారత్‌కు రష్యా అండగా నిలిచింది.
పాకిస్థాన్ వాదనను చైనా బలపరిచినప్పటికీ రష్యా దానిని తోసివేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటూ చైనా చేసిన వాదనను అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. కశ్మీర్ అంశం ఆ రెండు దేశాలకు చెందిన ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పడంతో చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. భద్రతా మండలిలోని మిగతా దేశాలు కూడా పాక్ వాదనను ఖండించడంతో పాక్, చైనాలకు దిక్కుతోచలేదు. కశ్మీర్ విషయంలో అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యాలు భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించడంతో పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా మరోమారు ఆశాభంగమైంది.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.