
తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ వారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నిర్మలాసీతారామన్ వెంట వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, బిజెపి నేత భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ తెలిపారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆమె వెల్లడించారు.
-
టీటీడీ ఉద్యోగాలలో 75% చిత్తూర్ జిల్లా వాసులకే ..
12 Nov 2019, 1:56 PM
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెంపు
06 Nov 2019, 2:41 PM
-
ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధన వనరులు
06 Nov 2019, 2:08 PM
-
లష్కరే లిస్ట్‌లో కోహ్లి, మోదీ, కోవింద్..
29 Oct 2019, 5:03 PM
-
దేశభక్తిపై ధ్రువీకరణ పత్రం అవసరం లేదు: మాజీ ప్రధాన ...
18 Oct 2019, 3:37 PM
-
రఘురాం రాజన్ పై విమర్శనాస్త్రాలను సంధించిన కేంద్ర ...
16 Oct 2019, 4:37 PM
-
భర్త విమర్శలకు సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధికమంత్రి
16 Oct 2019, 1:23 PM
-
ఆర్థిక నిపుణులు సలహా ఇస్తే సరిద్దేందుకు సిద్ధం- ని ...
12 Oct 2019, 12:28 PM
-
సామాన్యుడిలా తిరుమలకు..ఏపీ గవర్నర్
04 Oct 2019, 3:40 PM
-
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
01 Oct 2019, 11:01 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

టీటీడీ ఉద్యోగాలలో 75% చిత్తూర్ జిల్లా వాసులకే ..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.