(Local) Thu, 09 Jul, 2020

ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక

August 20, 2019,   11:46 AM IST
Share on:
ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల ఏకగ్రీవ  ఎన్నిక

ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు..మోపిదేవి వెంకటరమణ, మహ్మద్‌ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం వారు ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.