(Local) Sat, 31 Oct, 2020

గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

November 27, 2019,   1:37 PM IST
Share on:
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

శివసేన, ఎన్సీసీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నిన్న ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశమై ఉద్ధవ్ ఠాక్రే ను తమ కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. దీంతో ఠాక్రే ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతన్నారు. రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఠాక్రే ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగానే ఉద్ధవ్‌ ఠాక్రే ఈరోజు ఉదయం తన భార్య రష్మీతో కలిసి గవర్నర్‌ నివాసానికి వెళ్లి కోశ్యారీతో మార్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఠాక్రేకుటుంబం  నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తి ఉద్ధవ్ ఠాక్రేనే కావడం విశేషం .

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.