(Local) Thu, 05 Aug, 2021

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

August 01, 2019,   12:53 PM IST
Share on:
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ట్రిపుల్ తలాక్ బిల్లును రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఇటీవల లోక్ సభ, రాజ్యసభ ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరుకుంది. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర వేస్తూ సంతకం చేశారు. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇక నుంచి ఎవరైనా  భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ట్రిపుల్ తలాక్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించినా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా బీజేపీ సర్కార్ బిల్లును ఆమోదించేలా చేసింది.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.