(Local) Fri, 30 Jul, 2021

నేటి నుండి కశ్మీరు లోయలో పరుగులు తీయనున్న రైళ్లు

November 12, 2019,   3:17 PM IST
Share on:
నేటి నుండి కశ్మీరు లోయలో పరుగులు తీయనున్న రైళ్లు

జమ్మూ కశ్మీరు లోయలో ఆర్టికల్‌ 370 నిర్వీర్యానికి రెండు రోజుల ముందు ఆగస్టు 3 నుంచి రైళ్లను నిలిపి వేసిన రైలు సర్వీసులు మంగళవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనగర్‌-బారాముల్లా లైన్‌లో రెండుసార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. శ్రీనగర్‌లోని కొన్ని మార్గాల్లో మినీ బస్సులు తిరగడం ప్రారంభించాయి. స్థానికంగా ఆటోలతో పాటు అంతర్‌జిల్లా క్యాబ్‌ సర్వీసులు తిరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.