(Local) Sun, 23 Feb, 2020

కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

August 26, 2019,   3:46 PM IST
Share on:
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన ముగ్గురు కొత్త న్యాయమూర్తులతో సోమవారం న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.జస్టిస్ వినోద్  కుమార్ , జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్ గౌడ్ లను సుప్రీంకోర్టు కొలిజియం తెలంగాణకు కేటాయించింది. కొలిజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్రవేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్‌ ముగ్గురు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు  

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.