(Local) Sat, 24 Jul, 2021

ఆ ట్రాఫిక్ పోలీసులు ఎంత మంచొళ్లంటే…

September 11, 2019,   10:59 AM IST
Share on:
ఆ ట్రాఫిక్ పోలీసులు ఎంత మంచొళ్లంటే…

కొత్త మోటార్ వాహన చట్టం వచ్చిన దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసులు అంటేనే భయ పడుతున్న ఇండియన్స్కు బీహార్ ట్రాఫిక్ పోలీసులు తెగ నచ్చేస్తున్నారు. వాహనదారులు దొరికితే జరిమానాలు వసూలు చేయకుండా వారికో అవకాశం కల్పిస్తున్నారు. బీహార్ లోని మోతీహారి ట్రాఫిక్ పోలీసులకు ఎవరైన హెల్మెట్ లేకుండా దొరికితే వారిని నేరుగా హెల్మెట్ షాపుకు తీసుకెళ్లి హెల్మెట్ కొనేలా చేస్తున్నారు. వాహన బీమా లేకుంటే సమీపంలోని బీమా సంస్థ వద్దకు పంపి పాలసీ చేయిస్తున్నారు. అర్హత ఉండి లెసెన్స్ లేని వారికి వెంటనే లెర్నింగ్ లైసెన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వర్గం
రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం
రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం
దేశంలోనే రికార్డు...ట్రక్కు డ్రైవర్‌కు రూ.86వేలు ఫ ...
దేశంలోనే రికార్డు...ట్రక్కు డ్రైవర్‌కు రూ.86వేలు ఫ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.