
అంతర్యుద్ధంతో, ఉగ్రదాడులతో చితికిపోతున్న సిరియాలో జీవన ప్రమాణాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. ఉండడానికి గూడు లేక, తినడానికి తిండిలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. బాధితులకు ఆపన్నహస్తం అందించడం, వారి కడుపు నింపే ప్రయత్నం చేయడం మినహా మరేమీ చేయలేని నిస్సహాయత.
తాజాగా, ఓ శిబిరంలో తలదాచుకున్న వారికి ఆహారం సరఫరా చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఓ వైద్యుడు అందరికీ రొట్టెలు సరఫరా చేస్తూ ఓ చిన్నారి వద్దకు వచ్చాడు. ఆకలితో అలమటిస్తున్న ఆ బాలుడు దానిని అందుకోకుండా.. ‘‘మీరు నాకు ఆకలి వేయకుండా మందు ఉంటే ఇవ్వగలరా.. మరోమారు రొట్టె ముక్క కోసం ఎదురుచూసే బాధ తప్పుతుంది?’’ అని దీనంగా ఆడగడంతో ఆ వైద్యుడి హృదయం ద్రవించిపోయింది. చిన్నపిల్లాడిలా వలవలా ఏడ్చేశాడు. సిరియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు, అక్కడి ప్రజల దుర్భర జీవనానికి అద్దం పట్టే ఇలాంటి ఘటనలు ఎన్నో. వెలుగులోకి వచ్చేవి కొన్నే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో ఇప్పుడు ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తోంది.
-
పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
21 Nov 2019, 11:45 AM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
సిరియాలో బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి
12 Nov 2019, 3:55 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM
-
బగ్దాదీ మరణానికి సంబంధించిన వీడియో విడుదల
31 Oct 2019, 11:27 AM
-
ఐసిస్ కు కొత్త వారసుడిగా అబ్దుల్లా ఖర్దాష్
28 Oct 2019, 3:13 PM
-
ఐసిస్ చీఫ్ అబు బాకర్ హతం
27 Oct 2019, 5:04 PM
-
స్వేచ్ఛ ను హరిస్తున్న ప్రభుత్వాలు?
25 Oct 2019, 4:40 PM
-
సోషల్ మీడియా నియంత్రణకు నూతన నిబంధనలు
23 Oct 2019, 12:53 PM
-
సిరియాలో కాల్పులకు తాత్కాలిక విరామం
19 Oct 2019, 5:17 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.