(Local) Mon, 12 Apr, 2021

కేంద్ర మంత్రి నిజామాబాద్ పర్యటనలో ఉద్రిక్తత

September 06, 2019,   3:47 PM IST
Share on:
కేంద్ర మంత్రి నిజామాబాద్ పర్యటనలో ఉద్రిక్తత

కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ నిజామాబాద్ పర్యటనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. నిజామాబాద్ నందిపేట మండలం లక్కంపల్లిలో స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ ప్రార్కు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ, యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్..కేసీఆర్, పసుపు బోర్డు అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.