(Local) Fri, 05 Jun, 2020

ఈ నెల 24న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

September 20, 2019,   11:39 AM IST
Share on:
ఈ నెల 24న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ఈ నెల 24న తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు సమావేశం కానున్నారు. విభజన సమస్యలు, గోదావరి జలాలను శ్రీశైలం తరలించే అంశాల పై వారు చర్చించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గతంలో సమావేశమైన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరగనుంది. అన్నింటి పై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని ఇరు ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.