(Local) Tue, 14 Jul, 2020

అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

November 28, 2019,   9:31 AM IST
Share on:
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం రోజు తెలుగుదేశం ఎంపీలు సమావేశం అయ్యారు. దేశ రాజకీయ మ్యాప్ లో అమరావతిని గుర్తిస్తూ సవరించిన మ్యాప్ ను విడుదల చేసినందుకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖను అమిత్ షాకు అందజేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరగా.. ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.