(Local) Sat, 06 Jun, 2020

నిరుద్యోగుల కోసం తెలంగాణ సర్కార్ కొత్త యాప్

August 28, 2019,   12:19 PM IST
Share on:
నిరుద్యోగుల కోసం తెలంగాణ సర్కార్ కొత్త యాప్

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే యాప్ లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకునేలా ఓ కొత్త యాప్ ను రూపొందించింది. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్  ఆఫ్ తెలంగాణ పేరుతో ఈ యాప్ ను రూపొందించారు. ఇందులో థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీలు నియామకాలు చేపడుతాయి. గూగుల్ ప్లేస్టోర్ కు వెళ్లి DEET అనే పేరు కొట్టి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో వివరాలు అందించిన వారికి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీల వివరాలు అందుతాయి. వాటి ద్వారా నిరుద్యోగులు అప్లై చేసుకొని రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.