(Local) Sun, 18 Apr, 2021

ఏపీ టీడీపీ నేతను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

October 22, 2019,   11:21 AM IST
Share on:
ఏపీ టీడీపీ నేతను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న తిక్కారెడ్డిని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో భాగస్వామిగా ఉన్న మద్యం పరిశ్రమకు ముడిసరుకు కొనుగోలు చేసి దానికి సంబంధించిన రూ.12 కోట్లను చెల్లించలేదని తిక్కారెడ్డిపై రైతులు హైదరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం స్థానిక పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.