(Local) Fri, 15 Nov, 2019

చిన్నారిని ఢీ కొన్న తెలంగాణ మంత్రి కాన్వాయ్

August 19, 2019,   12:46 PM IST
Share on:
చిన్నారిని ఢీ కొన్న తెలంగాణ మంత్రి కాన్వాయ్

రంగారెడ్డి జిల్లా  షాద్ నగర్ లో ఆదివారం మద్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్ లోని వాహనం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్నారిని ఢీకొట్టింది. వాహనంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కనీసం ఆగి చిన్నారిని చూడకుండానే వెళ్లిపోయారు. చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉంది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఓ చిన్నారికి ప్రమాదం జరిగితే కనీసం ఆగకుండా వెళ్లిన తీరు పై అంతా విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.