(Local) Tue, 29 Sep, 2020

శివాజీ అమెరికా వెళ్లేందుకు హై కోర్ట్ అనుమతి

August 08, 2019,   1:13 PM IST
Share on:
శివాజీ అమెరికా వెళ్లేందుకు హై కోర్ట్ అనుమతి

అలందా మీడియాలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీ అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల శివాజీ అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం విచారణ చేపట్టింది. అలందా మీడియా కేసులో జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించాలని హైకోర్టు ఆదేశించిన పోలీసులు తొలగించలేదని శివాజీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వెనక్కి పంపారని తెలిపారు.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.