(Local) Fri, 26 Feb, 2021

కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కార్

October 30, 2019,   11:23 AM IST
Share on:
కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ములుగు, నారాయణపేట జిల్లాలను సవరణ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరింది. అలాగే వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్ లోకి మార్చాలని విజ్ఞప్తి చేసింది. సవరణ ఉత్తర్వుల్లో జాప్యం కారణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేకపోతున్నామని తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.