
సిఎం కేసీఆర్ నేడు తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా పదవి లభించే చాన్స్ ఉందని సమాచారం.
మంత్రి పదవుల జాబితాలో సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. అయితే, ఈసారి కేసీఆర్ పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా? లేక మళ్లీ పాక్షికమేనా? అన్నది తెలియరాలేదు.అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ రోజు కాకుంటే వచ్చే నెల 4, 12వ తేదీలలో విస్తరణ కానీ, లేదంటే పునర్ వ్యవస్థీకరణ కానీ ఉంటుందని టిఆర్ఎస్ వర్గాల సమాచారం. ఇక, గత కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించలేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM
-
మీరు తీసేదేంది.. నేనే రాజీనామా చేస్తున్న కేసీఆర్ స ...
28 Nov 2019, 9:02 AM
-
ఆర్టీసీ కార్మికులను కాపాడండి : కేంద్రమంత్రి నితిన్ ...
27 Nov 2019, 11:54 AM
-
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
27 Nov 2019, 11:00 AM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
26 Nov 2019, 8:14 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.