(Local) Fri, 07 May, 2021

హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న

September 26, 2019,   4:35 PM IST
Share on:
హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న

హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న పోటి చేస్తారని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తెలిపారు. తీన్మార్ మల్లన్నకు తాము మద్దతిస్తున్నట్టుగా చెప్పారు. హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటి చేస్తున్నారు. బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి దాదాపు ఖరారయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని వారి కోరిక మేరకు హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లోన మల్లన్నను స్వతంత్ర అభ్యర్ధిగా నిలుపుతున్నామని చెరుకు సుధాకర్ అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.