(Local) Mon, 12 Apr, 2021

తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది - చంద్రబాబు

October 21, 2019,   3:11 PM IST
Share on:
తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది - చంద్రబాబు

శ్రీకాకుళంలో ఈరోజు జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడతు... నాయకులు వెళ్లినంత మాత్రాన టిడిపి కి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నేతలు పుడతారన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుందన్నారు. టిడిపి కి శ్రీకాకుళం జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. జగన్ కిల్లర్ రాజకీయాలు టిడిపి దగ్గర పనిచేయవన్నారు. జగన్ డౌన్ డౌన్ అంటే పోలీసులు కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను నడి రోడ్డుపై ఉరి తీయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసులకు కనపడలేదా? అని ప్రశ్నించారు. పులివెందుల రాజకీయాలు ఊరుకోమని అని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.