(Local) Tue, 07 Apr, 2020

అమరావతి పై జగన్ భారీ కుట్ర : వేదవ్యాస్

August 19, 2019,   3:55 PM IST
Share on:
అమరావతి పై జగన్ భారీ కుట్ర : వేదవ్యాస్

ఏపీ రాజధాని అమరావతిపై జగన్‌ ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని టీడీపీ నేత వేదవ్యాస్ వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని నిల్వ చేసి అమరావతిని ముంచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదన్నారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్ తెలియనివాళ్లు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. రాజధానిగా అమరావతి పనికిరాదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా చంద్రబాబు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని వేదవ్యాస్ ఫైర్ అయ్యారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.