(Local) Sat, 26 Sep, 2020

సుష్మ స్వరాజ్ కు కన్నీటి వీడ్కోలు

August 07, 2019,   5:29 PM IST
Share on:
సుష్మ స్వరాజ్ కు కన్నీటి వీడ్కోలు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఢిల్లీ లోధిరోడ్డులోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. సుష్మా స్వరాజ్ అంతిమ సంస్కారాలకు ఉప రాష్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, అద్వానీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, కాంగ్రెస్ నేతలు ఆజాద్, ఆనంద్ శర్మ హాజరయ్యారు.

సంబంధిత వర్గం
సుష్మా స్వరాజ్ మాట నిలబెట్టిన కూతురు
సుష్మా స్వరాజ్ మాట నిలబెట్టిన కూతురు
ఢిల్లీ పాలకురాలు రజియా సుల్తానా రికార్డును బ్రేక్  ...
ఢిల్లీ పాలకురాలు రజియా సుల్తానా రికార్డును బ్రేక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.