
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో అరెస్టయి గడచిన నాలుగు రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగియనుండడంతో చిదంబరానికి జెయిలా, బెయిలా అన్న అంశంపై చర్చసాగుతోంది. చిదంబరాన్ని అరెస్టు చేసిన వెంటనే ఆయన లాయర్లు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 23న ఈ పిటిషన్ విచారణకు రాగా కస్టడీ వ్యవహారంపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఈ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారించనున్న న్యాయస్థానం ఏదో ఒక నిర్ణయం చెప్సాల్సి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో ఇప్పటికే న్యాయస్థానం అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినందున సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తే చిదంబరానికి ఊరట లభించినట్టే. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
సోలిసిటర్ జనరల్ లేఖలు తర్వాతే బలపరీక్షపై నిర్ణయం
25 Nov 2019, 8:11 AM
-
శబరిమల ఆలయానికి కొత్త చట్టం రూపొందించండి: సుప్రీంక ...
21 Nov 2019, 11:48 AM
-
శబరిమల ఆలయం నిర్వహణకు కొత్త చట్టాలు...
20 Nov 2019, 6:33 PM
-
చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే
17 Nov 2019, 12:02 PM
-
సుప్రీంలో మధుకోడాకు చుక్కెదురు
16 Nov 2019, 5:57 PM
-
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
16 Nov 2019, 1:22 PM
-
చిదంబరానికి మరోసారి నిరాశ
15 Nov 2019, 4:44 PM
-
ఈ రోజు రంజన్ గొగోయ్ చివరి పనిదినం
15 Nov 2019, 3:19 PM
-
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించద్దు - ఏప ...
15 Nov 2019, 11:59 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.