(Local) Sat, 07 Dec, 2019

సరి-బేసి విధానంపై ఆరా తీసిన సుప్రీం

November 14, 2019,   3:51 PM IST
Share on:
సరి-బేసి విధానంపై ఆరా తీసిన సుప్రీం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన 'సరి-బేసి' విధానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అక్టోబరు నుంచి నవంబరు 14 వరకు కాలుష్య స్థాయిలపై పూర్తి నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. దీంతో పాటు గతేడాది అక్టోబరు1 నుంచి డిసెంబరు 31 మధ్య నమోదైన కాలుష్య స్థాయిల వివరాలు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.