(Local) Fri, 23 Jul, 2021

శబరిమల ఆలయానికి కొత్త చట్టం రూపొందించండి: సుప్రీంకోర్టు

November 21, 2019,   11:48 AM IST
Share on:
శబరిమల ఆలయానికి కొత్త చట్టం రూపొందించండి: సుప్రీంక ...

కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని  ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిన్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.