(Local) Mon, 30 Nov, 2020

సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మణ్య స్వామి

November 24, 2019,   10:19 AM IST
Share on:
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...

సినిమా గారడి వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. రజనీకాంత్, కమలాసన్ కలవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వారు త్వరలో విడుదల కాబోతున్న సినిమాల కోసమే పబ్లిసిటీ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మరో ఏడాదిన్నరలో జైలు నుంచి శశికళ వస్తుందని.. ఆమె అన్నాడీఎంకే పార్టీని సమర్థవంతంగా నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. శశికళ బయటకు వస్తే అన్నాడీఎంకే నేతలంతా ఆమె వెంట క్యూ కడతారని తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.