(Local) Wed, 21 Aug, 2019

దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత

August 08, 2019,   1:05 PM IST
Share on:

కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్  బిల్లును ఉపహారించుకోవాలని డిమాండ్ చేస్తూ, వివిధ వైద్య సంఘాలు ఇచిన్న పిలుపు మేరకు వైద్య సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తూమన్నారు. జూనియర్ వైద్యులు తమ సేవలను సైతం నిలిపేస్తారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

సంబంధిత వర్గం

భారత్‌, వెస్టిండీస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.