
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్ను సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మున్సిపల్ ఎన్నికలు ఈ నెలఖారులోగా ముగిస్తే వచ్చే నెల తొలివారం, ఒకవేళ ఆలస్యమైతే రెండో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించి, పద్దులను ఆమోదించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణరావు అన్ని శాఖల అధిపతులకు తాజాగా లేఖ రాశారు. ప్రతి శాఖలో గత ఐదేళ్లలో జరిగిన ప్రగతి నివేదికలతో పాటు కొత్త పథకాలపై కూడిన సమాచారం పంపాలని అందులో కోరారు. ఈ నెల 18వ తేదీలోపు అన్ని శాఖ లు ఈ సమాచారం పంపాలని లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు, 2018-19 సవరించిన అంచనాలపై ఆన్లైన్లో ఈ నెల 14 కల్లా సమర్పించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి వచ్చిన గ్రాంటుల ఆధారంగా పూర్తిస్థాయి పద్దులతో కూడిన బడ్జెట్ను సెప్టెంబర్లో అసెంబ్లీలో పెట్టాలని నిర్ణయించింది. మొత్తం రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండగా ఇందులో రెవిన్యూ వ్యయం 1,31,629 కోట్లు, మూలధన వ్యయం రూ.32,815 కోట్లు, రెవిన్యూ మిగులు రూ.6564 కోట్లు, ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లుగా చూపారు. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ మాత్రం రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఓటాన్ అకౌంట్లో స్పష్టత రాని అంశాలపై పూర్తిస్థాయి బడ్జెట్లో వివరించనున్నారు.
-
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
26 Nov 2019, 8:11 PM
-
తెలంగాణ రాష్ట్రానికి 11 మంది యువ ఐపీఎస్లు
26 Nov 2019, 11:49 AM
-
ఆలయ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు
09 Nov 2019, 11:00 AM
-
ఆర్టీసీ సమ్మెపై ప్రగతిభవన్ లో కెసిఆర్ సమీక్ష
06 Nov 2019, 3:11 PM
-
నవంబర్ 2న తెలంగాణ కేబినేట్ భేటి
31 Oct 2019, 11:32 AM
-
విజృంభిస్తున్న విషజ్వరాలు
04 Oct 2019, 3:19 PM
-
సెప్టెంబర్1నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్
22 Aug 2019, 11:06 AM
-
త్వరలో పేటీఎం లైవ్ టీవీ
16 Aug 2019, 4:36 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.