
భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఆమె సమాధి ఉన్న శక్తిస్థల్ కు కాంగ్రెస్ నాయకులు దర్శిస్తున్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు ఇందిరా గాంధీ సమాధిపై పూలు చల్లి ఘన నివాళి అర్పించారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ కి ఆయన ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను, ఆమె త్యాగాలను ఆయన కొనియాడారు. కాగా శక్తిస్థల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నెహ్రు, ఇందిరా గాంధీ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇతర నేతలు ఇందిరా గాంధీ మెమోరియల్ ను సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా ఇందిరకు నివాళి అర్పించింది. ఇందిర ఆశయాల సాధనలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు సాగాలని కాంగ్రెస్ ఆకాంక్షించింది. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానం తదితర అంశాల్లో ఇందిర ఎన్నో సంస్కరణలు చేసిందని కాంగ్రెస్ తన ట్విట్టర్ లో వెల్లడించింది.
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
27 Nov 2019, 1:57 PM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
27 Nov 2019, 11:00 AM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా
26 Nov 2019, 8:19 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.