(Local) Fri, 30 Oct, 2020

ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య

September 13, 2019,   12:37 PM IST
Share on:
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య

మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శివకుమార్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన కుమార్తె ఐశ్వర్య ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో ఆమె హాజరయ్యారు. డీకే శివకుమార్ నిర్వహిస్తున్న ఎడ్యకేషన్ ట్రస్టుకు 22ఏళ్ల ఐశ్వర్య ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. శివకుమార్ ఆర్థిక లావదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో ట్రస్టుకు సంబంధించిన పేపర్స్ ఈడీ దృష్టికి వచ్చాయి. దీంతో ఈ పత్రాల గురించి ఐశ్వర్యను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఆమె హాజరయ్యారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.