(Local) Sat, 07 Dec, 2019

సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు

November 14, 2019,   4:03 PM IST
Share on:
సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వివిధ ట్రీబ్యునళ్ల సభ్యుల నియామకాలు, సర్వీస్‌ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతోపాటు 2017 ఫైనాన్స్‌ చట్టాన్ని ఆర్థిక బిల్లుగా ఆమోదించడంలో చట్టబద్ధత ఉందా లేదా అన్నది పరిశీలించేందుకు ఈ కేసును విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.