(Local) Sat, 06 Jun, 2020

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

September 14, 2019,   4:49 PM IST
Share on:
జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. శనివారం కథువాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కంటే తామే ఎక్కువగా పని చేశామని వ్యాఖ్యానించారు. ప్రజల్లో గవర్నర్ అంటే గోల్ప్ ఆడే వ్యక్తిగా ప్రజలకు ఏమీ చేయలేని వ్యక్తిగా ముద్రపడి పోయిందన్నారు. అయితే ఏడాది కాలంలో తాము చేసినంత పని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా చేసి ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. పీడీపీ, బీజేపీ సర్కార్ కూలిపోవడంతో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా సత్యపాలిక్ మాలిక్ ఉన్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.