(Local) Fri, 30 Oct, 2020

సుప్రీంలో మధుకోడాకు చుక్కెదురు

November 16, 2019,   5:57 PM IST
Share on:
సుప్రీంలో మధుకోడాకు చుక్కెదురు

రూర్థండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు శుక్రవారం సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో కోడా పోటీచేయడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు అనుమతి నిరాకరించింది. ఆయన పోటీకి అనర్హుడని ఇప్పటికే ప్రకటించిన సంగతి నేపథ్యంలో మరోసారి ఈ విషయంపై స్పష్టతనిచ్చింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.