(Local) Sun, 20 Jun, 2021

సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన రోజా

November 23, 2019,   11:44 AM IST
Share on:
సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన రోజా

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ నామారూపాలు లేకుండా పోవడం చూసి.. కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనా చౌదరి బీజేపీలో చేరారని వ్యాఖ్యానించారు. బ్యాంకులకు కట్టాల్సిన డబ్బును ఎగ్గొట్టి.. ఇక జైలుకు వెళ్లడం తథ్యమని తెలుసుకున్న సుజానా చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారన్నారు. ఇతర పార్టీల్లో చేరాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.