(Local) Tue, 22 Sep, 2020

ట్విట్టర్ లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయా -పాకిస్థాన్ మంత్రి

August 07, 2019,   3:18 PM IST
Share on:
ట్విట్టర్ లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయ ...

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్‌ చౌద్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ట్విట్టర్ లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయనని, హక్కుల కోసం పోరాడే గొప్ప దిగ్గజం సుష్మా స్వరాజ్ అన్నారు. సుష్మ ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను అని ఫవాద్ చౌద్రీ ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.